Kanakadhara Stotram – కనకధారా స్తోత్రం
Kanakadhara Stotram – కనకధారా స్తోత్రం by Stotra Nidhi Updated on ఏప్రిల్ 23, 2020 :: Chant this in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST) :: (గమనిక: కనకధారా స్తోత్రం మరొక వరుసక్రమంలో కూడా ఉన్నది చూడండి.) అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ | అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || ౧ || ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని | మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || ౨ || ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్- ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ | ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || ౩ || బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి | కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః || ౪ || కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ | మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే ది...